
జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ శాఖలో అగ్ని ప్రమాదం: రికార్డులు బూడిద
హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగంలో మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ఘటనలో అనేక ముఖ్యమైన పట్టికలు, డాక్యుమెంట్లు పూర్తిగా కాలిపోయాయి.అగ్నిప్రమాదం కారణంగా కార్యాలయం మొత్తం పొగతో…